Home » Kalki 2898AD
గత కొన్ని రోజులుగా కల్కి సినిమా ట్రైలర్ విడుదల చేస్తారు అని ప్రచారం సాగుతుంది.
కల్కి సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్న సంగతి తెలిసిందే.
బుజ్జి, భైరవ పాత్రల గురించి తెలియడానికి ఓ రెండు ఎపిసోడ్స్ ఉన్న యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేశారు కల్కి మూవీ టీమ్.
ఇటీవల బుజ్జి అండ్ భైరవ అని పిల్లలతో కలిసి ఉన్న ఓ ప్రోమోని అమెజాన్ ప్రైమ్ నుంచి విడుదల చేసారు.
కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకో నెల రోజులు టైం ఉన్నా ఇంకా షూటింగ్ అవ్వలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజాగా ఆనంద్ మహీంద్రా కల్కి బుజ్జి వెహికల్ తో పాటు, గతంలో నాగ్ అశ్విన్ తో మాట్లాడిన ట్వీట్స్ కూడా పోస్ట్ చేసి..
కల్కి సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ని తాజాగా లాంచ్ చేశారు. మహీంద్రా కంపెనీతో కలిసి ప్రత్యేకంగా ఈ వెహికల్ ని రెడీ చేశారు. లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ స్వయంగా ఈ వెహికల్ ని నడిపాడు.
కల్కి సినిమాలోని ప్రభాస్ వాడే వెహికల్ బుజ్జికి స్పెషల్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించగా ప్రభాస్ తో సహా మూవీ యూనిట్ అంతా వచ్చి సందడి చేశారు.
కల్కి బుజ్జి లాంచింగ్ ఈవెంట్లో ప్రభాస్ ఆ సినిమా గెటప్ తోనే వచ్చి సందడి చేసాడు. ప్రభాస్ ఫొటోలు చూసి హాలీవుడ్ హీరోలా ఏమున్నాడ్రా బాబు అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్.
ప్రభాస్ ఆ బుజ్జి వెహికల్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాక ఒక క్రేన్ మీద నిలబడి అందరికి అభివాదం చేసి మాట్లాడాడు.