Home » Kalki 2898AD
ఓ రోబోటిక్ ఇంజనీర్ తాజాగా చిన్న సైజు బుజ్జి వెహికల్ ని తయారుచేసాడు.
కల్కి సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది కల్కి మూవీ.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.
ప్రభాస్ కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కల్కి సినిమా నుంచి కొన్ని ప్రభాస్ HD స్టిల్స్ మీ కోసం..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.
తాజాగా కల్కి నిర్మాత అశ్వినీదత్ పలువురు పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడారు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి సినిమా చూసి తన సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్ చేసారు.
కల్కి క్లైమాక్స్ లో కమల్ హాసన్.. 'జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను' అని తన బేస్ వాయిస్ తో చెప్తారు. ఈ కవిత శ్రీ శ్రీ మహాప్రస్థానంలోనిది.
కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు.