Home » Kalki 2898AD
తాజాగా కల్కి సెట్స్ నుంచి అశ్వత్థామ పాత్ర భారీ విగ్రహం ఫోటో వైరల్ అవుతుంది.
తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.
నాగ్ అశ్విన్ ని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ ని చేద్దాం అనుకున్నారు.
భీమవరం అడ్డా అంటే ప్రభాస్ గడ్డ అని తెలిసిందే. ప్రభాస్ సినిమా వచ్చినా, ప్రభాస్ వచ్చినా భీమవరం రోడ్లన్నీ జనసంద్రమవుతాయి. తాజాగా ఈ బుజ్జి వెహికల్ ని భీమవరం తీసుకెళ్లారు.
ప్రభాస్ చేతిలో ఆల్మోస్ట్ అరడజను సినిమాలు ఉన్నాయి. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
మహారాజ సినిమా ప్రపంచవ్యాప్తంగా తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
కల్కి సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారు.
కల్కి సినిమా కలెక్షన్స్ భారీగా రాబడుతుంది.
తాజాగా కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, వదిన స్వప్న దత్ లతో దిగిన ఫోటో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.