Home » Kalvakuntla taraka rama rao
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.
మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు.
KTR On Pension Hike : ఆలేరులో ఏ గ్రామానికి పోతావో పో కరెంట్ వైర్లు పట్టుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.
ఢిల్లీ దొరలు మోడీ, రాహుల్ గాంధీకి తెలంగాణ పవర్ చూపిస్తాం. మోడీ, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి సత్తా లేక పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? KTR
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. గొడ్డలి భుజాన పెట్టుకొని వాళ్లు వస్తున్నారు. CM KCR
తెలంగాణ ఏర్పడే వరకు ఫ్లోరోసిస్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ సీఎం అయ్యాకే ఫ్లోరోసిస్ సమస్య తీరింది. KTR
అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడాడో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు. KTR
ముత్తిరెడ్డి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదు. గతం గతః అన్నట్టు పని చేసుకోవాలి. KTR