Home » Kamal Haasan
శృతి హాసన్ నటిగానే చాలామందికి పరిచయం.. అయితే ఆమె పాటలు కూడా పాడుతుంది.. అంతేకాదు మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది.
మనవాళ్లు ఇప్పటికే షెడ్యూల్స్ వేసుకుని షూటింగ్స్‌కి దిగుతుంటే.. మిగతా రాష్ట్రాల్లో ఇంకా షూటింగ్స్ పర్మిషన్స్‌కి నో ఛాన్స్ అంటున్నారు.. అందుకే ఛలో హైదరాబాద్ అంటూ స్టార్లందరూ ఇక్కడే వాలిపోతున్నారు..
కె.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు, కమల్ హాసన్‌ల కలయికలో పూర్ణోదయా పతాకంపై నిర్మిచించిన ప్రతిష్టాత్మక, కళాత్మక చిత్రం ‘‘సాగర సంగమం’’.. ఈ చిత్రం జూన్ 3, 1983 న తెలుగులో “సాగర సంగమం”, తమిళంలో “సలంగై ఓలి’’, మలయాళంలో “సాగర సంగమం’’ పేర్లతో ఒకే రోజు విడుదల
పలువురు స్టూడెంట్లను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో చెన్నై స్కూల్ టీచర్ అరెస్టు అయ్యాడు. ఆ విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని కమల్ హాసన్ అంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గంలో ఓటు లెక్కింపు ముగిసింది. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కమల్ హాసన్ ముందంజలో ఉండగా.. సాయంత్
మక్కల్ నీధి మయ్యమ్ (ఎమ్ఎన్ఎమ్) చీఫ్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని బీజేపీ కోరుతుంది. కొయంబత్తూరు సౌత్‌లో ..
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కోసం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Kamal Haasan : సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించడంతో నేతలు, ఫ్యాన్స్ ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల
ముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్ ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనీఖీ చేశారు.