Home » Kantara Chapter 1
సూపర్ హిట్ కాంతార సినిమా ప్రీక్వెల్ రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది.. (Kantara Chapter 1)
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార(Kantara 2 Trailer) ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన కాంతార (Kantara Chapter 1) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
కన్నడ నటుడు రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’.
కాంతార ప్రీక్వెల్ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.
కాంతార కన్నడతో పాటలు దేశంలోని వేరే భాషల్లో కూడా రిలీజయి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది.
ఏ పాత్రని అయితే పోషిస్తూ తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారో.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపుని సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి.