Home » karnataka
దొంగల్నీ, నేరస్థుల్ని పట్టుకోవటానికి పరుగు పెట్టాల్సిన ఎస్సై ఏసీబీ అధికారుల్ని చూసి ఒంటిమీదున్న యూనిఫాం తీసేసి రోడ్డుపై పరుగులు పెట్టాడు.ఎందుకంటే..
చాలా మంది మగవాళ్లకు ఇంట్లో అందమైన భార్య ఉన్నా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. దాంతో సుఖాన ఉన్న సంసారాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటారు.
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చేయిపై ఓ మహిళ ముద్దుల వర్షం కురిపించింది. మహిళ ముద్దులు పెడుతుండడంతో అక్కడున్న నేతలు అవాక్కయ్యారు.
కంఠీరవ స్టేడియంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అభిమానుల కన్నీటి మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగింది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పునీత్ అంతక్రియలు జరిగే వరకు అంతా సాఫీగా ఉండేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సూపర్‌స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, పవర్ స్టార్‌గా మారి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గుండె చప్పుడు ఆగింది.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని ముసలి లాక్కెళ్లింది.
మేడం.. పెళ్లి చేసుకోవాలి వధువును వెదికి పెట్టండీ ప్లీజ్ ’ అంటూ కొంతమంది యువకులు తహసీల్దారుకు వినతిపత్రం అందజేసిన ఘటన వైరల్ గా మారింది.
క్షణికమైన కోరికలు...వివాహేతర సంబంధాలు... ఆ సమయంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చినా కాలక్రమేణా వాటి వల్ల అనర్ధాలే జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
వరెన్ని రకాలుగా జాగ్రత్తలు చెపుతున్నా మోసగాళ్ల చేతిలో అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మోసగాడు ఒక మహిళ నుంచి రూ.18.29 లక్షలు కాజేశాడు.