Home » karnataka
కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక సీఎం, మంత్రులు అమావనవీయంగా ప్రవర�
Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీల�
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టులు చేయించుకుని అందులో పాజిటివ్ ఫలితాలు వచ్చినా కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్(KCET)2020కు షెడ్యూల్ ప్రకారమే అనుమతిస్తామని తెలిపిం�
ప్రముఖ కన్నడ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ నటి అయిన శాంతమ్మ శాండల్ వుడ్‌లో దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. వయో భారం కారణంగా శాంతమ్మ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్ నగరంలో నివాసముండే శాంతమ్మ శనివారం ఇ
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిల
కరోనా నయం కావాలంటే..Rum తాగాలని…ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్యులు శ్రమిస్తున్న సందర్భంలో ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావి�
కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్