Home » Karthikeya
తాజాగా ‘అబద్ధమేవ జయతే’ టైటిల్ లోగోని యువ హీరో కార్తికేయ లాంచ్ చేశారు.
తాజాగా 'ఈ సారైనా' సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భజే వాయువేగం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
గతంలో రాజమౌళి ఓ డైరెక్టర్ ని మెచ్చుకోవడమే కాదు సినిమా రిలీజ్ కి ముందు ప్రేమగా ఒక లెటర్ కూడా రాసిచ్చాడు అంట.
తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ పోస్ట్ వైరల్ అవుతుంది.
కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించడంతో కార్తికేయ 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
కార్తికేయ నటించిన రీసెంట్ మూవీ ‘బెదురులంక 2012’ ఎటువంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
హీరో కార్తికేయ (Karthikeya) తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీతో చాలా ఏళ్ళ తరువాత ఒక మాట కార్తికేయ చెవిన పడిందట.
కార్తికేయ, నేహా శెట్టి నటించిన ‘బెదురులంక 2012’ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో తెలుసా..?