Home » Karun Nair
ఎమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ఇప్పుడు అభిమానుల అందరి దృష్టి డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో టీమ్ఇండియా ఆడే తదుపరి సిరీస్ పై పడింది.
ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.
భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్‌లు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో మరోసారి చూపించారు.
బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నం చేసి శుభ్‌మన్ గిల్ రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్లు లండన్‌లోని ఓవల్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి
లండన్‌లోని ఓవల్ వేదికగా నేటి నుంచి ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఐదో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
దాదాపు ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు