Home » Kavya Thapar
రవితేజ ఈగల్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. రెండు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో ఈ సినిమాని చూడొచ్చు.
మీమర్ పై సందీప్ కిషన్ ఆగ్రహం. వద్దని చెప్పినా వినకుండా హీరోయిన్స్ గురించి పదేపదే అదే ప్రశ్న..
ఓ ప్రేమకథతో పాటు, దెయ్యాలు, ఆత్మలు అంటూ కామెడీ థ్రిల్లింగ్ గా ఊరుపేరు భైరవకోన సినిమా ప్రేక్షకులని మెప్పించింది.
ఊరుపేరు భైరవకోన సినిమా దయ్యాలు, ఆత్మలతో థ్రిల్లింగ్ గా సాగుతూనే ఓ చక్కటి ప్రేమకథని చూపించారు.
‘ఊరి పేరు భైరవకోన’ ప్రెస్ మీట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఓ జర్నలిస్ట్ కి మీమ్ లాంగ్వేజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సినిమా రిలీజ్ కాకుండానే సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి వావ్ అనిపిస్తుంది.
హీరోయిన్ కావ్య థాపర్ తాజాగా ఈగల్ సక్సెస్ మీట్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరించింది.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సినిమా ఈగల్ నేడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ట్రైలర్ అండ్ టీజర్ తో మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న రవితేజ 'ఈగల్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?
రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ ఓ మెరిసేటి గాగ్రా డ్రెస్ లో మెరిపించింది.