Home » KCR Movie
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయం అవుతూ చేసిన మొదటి సినిమా KCR (కేశవ చంద్ర రమావత్).
తాజాగా రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికించుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.
నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ఇప్పుడు హీరోయిన్ గా రాకింగ్ రాకేష్ KCR సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరలో మెరిపించింది.
KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ రాకేష్ తన భార్య సుజాత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
తాజాగా హైపెర్ ఆది జబర్దస్త్ గురించి నెగిటివ్ గా మాట్లాడేవారిపై ఫైర్ అయ్యాడు.
హైపర్ ఆది సినిమా గురించి, జబర్దస్త్ గురించి మాట్లాడి అనంతరం ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి జరగ్గా జానీ మాస్టర్ కూడా గెస్ట్ గా వచ్చారు.
గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా 'KCR (కేశవ్ చంద్ర రమావత్)' అనే సినిమాని ప్రకటించారు.
రాకింగ్ రాకేష్ నిర్మాతగా, మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా KCR (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాని ప్రకటించారు.