Home » KCR
మేము ఇబ్బంది పెడితే సభ పెట్టుకునే వారా? అని కేసీఆర్ ను నిలదీశారు మంత్రులు.
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
ఇది ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.
కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని చెప్పారు.
కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్ నేతల డైలమాకు ప్రధాన కారణం.
పార్టీ అన్నాక ఒక వ్యూహం ఉంటుంది. మేమందరం పని చేస్తున్నాం అంటే ఆయన డైరెక్షన్ లోనే. ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో పని చేస్తున్నాం.
కోమటరెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, వివేక్ కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు. వాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది?
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001 లో పుట్టడం ఏ విధంగా చారిత్రక అవసరమో అదే విధంగా తిరిగి 2028 నవంబర్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.