Home » KCR
కేసీఆర్ సభలో అడుగు పెడితే ఈ శీతాకాల సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగే అవకాశాలు ఉన్నాయి.
ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తో విశ్లేషణ..
రేవంత్‌కు సలహాలు ఇవ్వాల్సిన మహేశ్ కుమార్ తమకు సలహాలు ఇవ్వడం విడ్డూరమని బాల్క సుమన్ చెప్పారు.
ఈ 2024 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ వచ్చాక ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై టీజీ అని పచ్చబొట్లు వేసుకున్నారు.
రేపు అసెంబ్లీలో నిలదీయండి.. కేసీఆర్ హాట్ కామెంట్స్
అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
కార్యక్రమానికి వచ్చి కేసీఆర్ గౌరవం పెంచుకోవాలని అన్నారు. కేసీఆర్ ను మంత్రిగా తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.