Home » Kedar Jadav
చెన్నై సూపర్ కింగ్స్ లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఢిల్లీ యువ క్రికెటర్లపై సత్తా చాటింది ధోనీసేన. మ్యాచ్ చివరి ఓవర్ల వరకూ క్రీజులో ధోనీతో పాటు జట్టుకు సహకారం అందించిన కేదర్ జాదవ్ 148 పరుగుల చేధనలో �
టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ.. కెప్టెన్‌గా ఉన్నప్పుడే కాదు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆటలో తనదే ఆధిపత్యం. తన వ్యూహాలను తూచా తప్పకుండా పాటిస్తాడు విరాట్ కోహ్లీ. జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏ ప్లేయర్‍ను ఎక్కడ వినియోగించుకోవాలో సరి�
న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్‌మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చే�
న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్‌ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్‌కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.
న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా �
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపో�
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్‌లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్ విజయం సాధ�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు గుప్పించినా వికెట్ కీపింగ్‌లో మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. వేగాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా చురుకుగా కనిపించే ధోనీ శుక్రవారం ఆటలో చేసిన పొరబాటు
క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది.