Home » kerala
నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం�
తాజాగా కేరళలో ఒక టీనేజీ అమ్మాయి పదిహేడేళ్ల వయసులోనే లివర్ దానం చేసింది. పన్నెండో తరగతి చదువుతున్న దేవానంద అనే అమ్మాయి, తన తండ్రి కోసం ఈ త్యాగం చేసింది. నిబంధనలు దీనికి అంగీకరించకపోయినప్పటికీ, కోర్టు ప్రత్యేక అనుమతితో ఆమె తన తండ్రికి లివర్ ఇ�
తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భ�
ఆడవారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ఏకైక వరం అమ్మదనం. ఇప్పుడు ఆ అమ్మదనాన్ని ఓ ట్రాన్స్జెండర్ దక్కించుకున్నాడన్న విషయాన్ని చాలా గొప్పగా చాటుకున్నారు జియాజహాద్ల జంట. జియా గర్భం దాల్చాడనే విషయాన్ని ఫొటో షూట్ చేసి తమ ఇన్స్టా అకౌంట్ ద్వా�
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారాడు ఓ కేరళ బాలుడు. ఆరో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి తాజాగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ అద్భుతంగా బ్యాక్-హీల్డ్ గోల్ వేయడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగ�
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం