Home » Keshav Maharaj
దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ సరికొత్త ఘనతను సాధించాడు.
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అరుదైన ఘనత సాధించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో బ్యాటర్ల హవా కొనసాగగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో బౌలర్లు దుమ్ములేపుతున్నారు.
Keshav Maharaj: కేశవ్ మహారాజ్ రామభక్తుడని అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో దిగినప్పుల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తుంటారు.
అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెటర్లు ఈ వేడుకపై పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఆ క్రికెటర్ల పూర్వీకులంతా భారతీయ సంతతికి చెందిన వారే. ప్రస్తుతం తాము పుట్టిన గడ్డ కోసం క్రికెట్ ఆడుతున్నా తమ పెద్దలు నేర్పిన సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే?
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే మంచి కిక్ ఇచ్చింది.