Home » key comments
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకు�
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం సంఘటన పరిణామాలపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టాభి రామ్ ను పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవం అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదని హితవుపలికారు.
అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను కానీ నిన్న అనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్ పరిస్థితులను మాత్రం ఎప్పుడూ చూడలేదని ఇటువంటి చర
సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు.
మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అంటూ హేళనచేస్తారా?వచ్చే అసెంబ్లీలో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కీలక వ్యాఖ్యలు. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని తెలిపారు.
సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం మారిందని సీబీఐ కూడా మారాల్సినవసరం ఉందని సూచించింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధానాలను అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూప�
అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళ