Home » key comments
క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.
వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు.
అమెరికాలో గన్ కల్చర్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి అని గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని చెప్పారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని దేశద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ రఘురాం రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు.
తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు. సీఎం చెప్పారని ప్రతి ఫైల్ పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు.
గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తుచేశారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదని, నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు.