Home » key comments
తెలంగాణలో స్థానిక నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను టీఆర్ఎస్ తెస్తే ఎందుకు భయం అని అడిగారు. తెలంగాణ సెంటిమెంట్ కు తాము అనుకూలంగానే ఉంటామని చెప్పారు.
కర్ణాటకకు చెందిన ఒక మహిళ, తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.
పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు.
మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు.
యూరోప్ దేశాలకు ఇదొక ప్రమాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజానికి పుతిన్ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.
వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడనే ఆరోపణలపై పోలీస్ కానిస్టేబుల్ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ సంగీత విశెన్ కొట్టివేశారు.
జగన్కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తొచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అసలు హోదా ఎందుకు వద్దన్నారో ముందు చంద్రబాబును అడగాలంటూ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలెవరూ అధైర్యపడ వద్దని చెప్పారు.