Home » key decisions
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆర్థికశాఖను ఆదేశించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Cabinet Meeting : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమ�
ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
March 8th CM Jagan Key Decisions : మార్చి 8th..అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ కోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 8న మహిళలు మొబైల్ కొంటే వారికి 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న�
AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతులకు వరదసాయంతోపాటు… కొత్తగా సంక్రాంతి నుంచి ప్రారంభించాలని భావిస్తోన్న ర�
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో మాట్లాడారు జగన్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనన
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం(డిసెంబర్ 11,2019) సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. దిశ చట్టానికి