Home » Khalistan
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ మందిర్ లోని భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన సమయంలో మందిర్ లో మహిళలు, పిల్లలుకూడా ఉన్నారు.
ఈ విబేధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే చర్చ మొదలైంది.
దేశంలో ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్ఐఏ అధికారులు బుధవారం దాడులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది....
కెనడా దేశంలోకి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రవేశాన్ని నిషేధించాలని హిందువులు డిమాండ్ చేశారు. పన్నూన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై కెనడా హిందూ ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది....
ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్వీర్ సింగ్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కా�
ఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించమని ఖలిస్థానీ వేర్పాటువాది కశ్మీరీ ముస్లింలను కోరాడు. జి20 సమ్మిట్‌కు అంతరాయం కలిగించేందుకు కశ్మీరీ ముస్లింలను ఢిల్లీకి వెళ్లాలని కోరుతూ సిక్కులు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) వ్యవస్థ�
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....
ఖలిస్థానీ నేత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్
అమృత్‌పాల్ సింగ్‌కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్‌పాల్ సింగ్‌కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్‌కు చెందిన కిరణ్‌దీప్‌ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడ
ఇటువంటి చర్యలు సరికాదని, వీటిని ఖండిస్తున్నామని అమెరికా పేర్కొంది. రాయబార కార్యాలయాల్లో రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు.