Home » Khammam
ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ స్నేహితుడే హత్య చేశాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త మున్సిపల్ చట్టాని రూపోందించామని, మెరుగైన పౌర సేవల అందిస్తూ పట్టణాలను, పల్లెలను అభివృధ్ది చేసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఖమ్మం లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీ�
తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.
ఖమ్మం జిల్లాలో అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది.
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.