Home » killed
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని ’మా‘ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో ఆయన పరామర్శించి, ఓదార్పారు.
కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.
తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుంటుందని..కూతుర్ని చంపేసింది తల్లి.
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని...
నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన హనుమకొండలోని రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రామాపురం వద్ద వాగులో చిక్కుకున్న 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇంఫార్మర్ అనే నేపంతో దినేష్ నూరేటి అనే యువకుడిని అతి కిరాతకంగా హత్యచేశారు.
పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. తనను దూరం పెట్టిందనే కోపంతో...బంగారం నిధిని వెలికితీయాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలు తీసుకుని ఆమెను హ