Home » killed
చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు.
రెండో చెచెన్ యుద్ధంలో జనరల్ విటాలీ రష్యా తరపున పోరాడారు. ఇది కాకుండా రష్యన్ జనరల్ సిరియన్ యుద్ధంలో పాల్గొన్నారు. యుక్రెయిన్ నుంచి క్రిమియాను విముక్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.
డాక్టర్ల సూచన మేరకు వారు టీటీ ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే గాయాలు పూర్తిగా నయమైనా.. వారం రోజుల నుంచి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స పొందుతున్న ఇద్దరూ చనిపోయారు.
39 రష్యా యుద్ధ విమానాలు, 40 హెలికాఫ్టర్లను కూల్చేసినట్లు తెలిపారు. 269 ట్యాంకులను నాశనం చేయడం లేదా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది.
మహారాష్ట్రలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.పుణెలో బర్డ్‌ఫ్లూ సోకి కోళ్లు చనిపోయారు.దీంతో 25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది.
తారకరామ నగర్లో గుర్తు తెలియని దుండగలు తండ్రి, ఇద్దరు కొడుకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి నాగేశ్వర్ రావు, కొడుకులు రాంబాబు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
నాకు దక్కని ఆమె ఎవ్వరికి దక్కకూడదనే ఉన్మాదంతో ఓ బాలికను అత్యంత పాశవికంగా హత్య చేశాడో యువకుడు. చంపి చెట్టుకు వేలాడదీశాడు.