Home » killed
బిడ్డ జన్మిoచిన తాలూకు పేపర్లను K.A.M సిబ్బంది చించివేశారు. బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు.
మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.
కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది.
గ్రేటర్ హైదరాబాద్...మల్కాజ్గిరిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ....విగతజీవిగా కనిపించింది. ఈ నెల 18న వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ...శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం అయ్యాడు.
కూకట్ పల్లిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలింది. దీంతో ఆ చిన్నారి స్పాట్లోనే మృతి చెందింది.
కూలీలతో వెలుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ సి బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి.
బాలిక తల్లే హత్య చేసి వేరేవారిపై నెట్టే ప్రయత్నం చేసిందంటూ.. మొదటగా అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే చివరికి ప్రియుడే.. పధకం ప్రకారం బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.