Road Accident : ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు కూలీలు మృతి

కూలీలతో వెలుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ సి బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి.

Road Accident : ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు కూలీలు మృతి

Accident (2)

Updated On : April 1, 2022 / 9:39 AM IST

road accident : కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. శిరివెళ్ళ రుద్రవరం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

కూలీలతో వెలుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ సి బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి.

Road Accident: అనంతపురంలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి!

క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామనికి చెందిన కూలీలు గా గుర్తించారు.