Home » killed
ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.
చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందారు.
కుక్కలపై కోతులు అత్యంత దారుణంగా పగ తీర్చుకున్నాయి. ఏకంగా 250 కుక్కలను వాటి పిల్లలను కోతుల గుంపు చంపేసాయి.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేటమండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు.
పెళ్లి వేడుకలోకి ఓ అల్లరిమూక దూసుకొచ్చి జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రంగ్రెత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు
సంగారెడ్డి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్ లోని అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు.