Home » killed
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్�
భారత శాస్త్రవేత్త హోమీ భాభా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాల వెనక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పాత్ర ఉందని నిర్ధారణ అయింది.
క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు.
డోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.
మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసింది ఓ మహిళ . తన భర్తను చంపిన వ్యక్తికి సీఐ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ మెడలో తాళిబొట్టు తీసి విసిరేసింది.
అమెరికాలో ఓ రచయిత్రి చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'మీ భర్తను చంపడం ఎలా?' ('How To Murder Your Husband')అనే ఆర్టికల్ రాసిన సదరు రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.