Home » killed
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
గత జూలైలో కెన్యాలో ఇద్దరు భారతీయులు కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యంపై స్పందించిన కోర్టు, విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరినీ దుండగులు హత్య చేసినట్లు విచారణ బృందం తేల్చింది.
చిన్నారుల్ని బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇకపోతే, నిందితులు బిహార్‌కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారు భివండిలోని బాధితుల ఇంటికి సమ�
హైదరాబాద్ చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు తేల్చారు. చందానగర్ ఘటనలో భర్తే హంతకుడని పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ద్రాస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్
సినిమాల్లోని ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. డిటెక్టివ్ సినిమాలో జరిగినట్టుగానే..ఒక్క ఇంజక్షన్‌తో ఖమ్మంలో హత్య జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మంచికి పోతే చెడు ఎదురయిన తరహాలో...అడిగిన వ్యక్తికి పోనీలే అని లిఫ్ట్ ఇవ�
అమెరికాలో పంజాబ్ యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.