Home » killed
నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సైతం ఇమ్రాన్ స్పందించారు. ‘‘అవును, అవన్నీ నిజమే, అయితే ఇప్పుడేంటి?’’ అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఏడాది క్రితం తనపై ఈ వ్యాఖ్యలు
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు.
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.