Home » Kishan Reddy
ఇటీవల కాంగ్రెస్ లో చేరి అక్కడ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న వెంకటేశ్ నేత ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు.
Kishan Reddy: ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ.
మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్షా.
బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదన్నారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా ? అని ప్రశ్నించారు.
రాష్ట్రమంతా ఒక లెక్క.. ఆ నియోజకవర్గం ఓ లెక్కగా మారింది రాజకీయం. ఇంతకీ లష్కర్ లో ఏ పార్టీ సీన్ ఏంటి? గెలిచేది ఎవరు?
ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. ఇంకొకరు సూటుకేసులు నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని అంటున్నారు.
ఈటల రాజేందర్ రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు.
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు.