Home » KKR vs RCB
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
రింకూ సింగ్తో సైతం షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయించాడు.
తొలి మ్యాచ్లో ఓడిపోవడం పై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్లో కెప్టెన్గా రజత్ పాటిదార్ తొలి విజయాన్ని అందుకున్న తరువాత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం అదిరింది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కేకేఆర్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో బెంగళూరు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈడెన్ గార్డెన్స్ వద్ద ఇలాంటి గంటను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఐపీఎల్ 2025లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది.