Home » kollu ravindra
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని చెప్పారు.
Job Mela: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు మంత్రి కొల్లు రవీంద్ర అధికారిక ప్రకటన చేశారు.
వైసీపీ నేతల అరెస్టులపై కొల్లు రవీంద్ర ఏమన్నారంటే?
తిరిగి వెళ్లిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
గత వైసీపీ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని తెలిపారు.
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
Kollu Ravindra : దీపం 2 పథకంపై మంత్రి కొల్లు రవీంద్ర
మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు.
తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, వ్యవస్థలను మార్గంలో పెడుతున్నామని చెప్పారు.