-
Home » Kota Srinivasa Rao
Kota Srinivasa Rao
మరణించిన 11 రోజులకు కోట శ్రీనివాసరావు చివరి సినిమా.. ఏ పాత్ర వేశారో తెలుసా?
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల జులై 13న మరణించిన సంగతి తెలిసిందే.
కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.. మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు: మోహన్ బాబు
కోట శ్రీనివాసరావు కుటుంబాన్నిప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు.
అన్నకు నివాళులు అర్పించిన కోట శంకర్ రావు.. చాన్నాళ్లకు కనపడిన కోట శ్రీనివాసరావు తమ్ముడు..
కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్ రావు కూడా కనిపించారు.
కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..
కోట శ్రీనివాసరావు మొదటి సినిమా 1978లో ప్రాణం ఖరీదు.
కోట శ్రీనివాసరావుకు చిరంజీవి నివాళులు..
నేడు నటుడు కోట శ్రీనివాసరావు మరణించడంతో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
కోట శ్రీనివాసరావు పాత ఫోటోలు చూశారా?
నేడు నటుడు కోట శ్రీనివాసరావు మరణించారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు మరణంపై ఎమోషనల్ అయిన తనికెళ్ళ భరణి..
కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనికెళ్ళ భరణి కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ ఏడ్చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్..
కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మానందం కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఏడ్చేశారు.
కోట శ్రీనివాసరావు కెరీర్ మలుపు తిప్పిన సినిమా.. కోట కోసం రామానాయుడుతో జంధ్యాల గొడవ..
అసలు ఆ పాత్ర కోట శ్రీనివాసరావు చేయాల్సింది కాదట.