కోట శ్రీనివాసరావు మరణంపై ఎమోషనల్ అయిన తనికెళ్ళ భరణి..

కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనికెళ్ళ భరణి కోటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.