Home » KTR
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడంతో ..తమ పార్టీ కోర్ బ్యాగ్రౌండ్ అయిన తెలంగాణ స్లోగన్ మరోసారి తెరమీదకు తేవాలని ఫిక్స్ అయిపోయిందట గులాబీ పార్టీ.
ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వార్తను పోస్ట్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వాదం తమ పేటెంట్గా గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణ వాదాన్ని కొనసాగించేలా పార్టీ కార్యాచరణను అమలు చేయనుంది.
వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రేవంత్ పరువు తీసుకుంటున్నారని అటాక్ చేశారు కేటీఆర్.
అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు.
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.
మరోవైపు, లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.
పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.