Home » KTR
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.
మరోవైపు, లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.
పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
తెలంగాణ గట్టు మీద అరెస్ట్‌ల అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు, వార్తలు, గాసిప్‌లు చక్కర్లు కొడుతోంది.
ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి హామీలు, గ్యారెంటీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తోంది కాంగ్రెస్.
Komatireddy Comments : బావ బామ్మర్దులపై రెచ్చిపోయిన కోమటిరెడ్డి
ఈ ఘటనలో కేటీఆర్‌ను కార్నర్ చేసి అరెస్ట్ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తోందట.