Home » KTR
తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సీఎం రేవంత్ పై మండిపడ్డారు.
హెల్త్ చెకప్ సమయంలోనే నాతో పోలీసులు అన్ని సంతకాలు తీసుకున్నారు.
హరీశ్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా..
అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.
ఫార్ములా ఈ-కార్ రేస్ స్కామ్‌లో సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు..
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.
కోర్టులు అంగీకరించకుంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పోదాం.
కేటీఆర్ తన లేఖలో.. అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టారు. ఒకవైపు మీరు అదానీని అవినీతికి చిహ్నంగా పేర్కొంటున్నారు.
లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.
ఒకవేళ నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయనుంది.