Home » Kuldeep Yadav
ప్రపంచకప్ సాధించిన తరువాత తొలిసారి స్వస్థలం కాన్పూర్‌లో అడుగుపెట్టిన కుల్దీప్కు ఘన స్వాగతం లభించింది.
లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ ను ఔట్ చేశాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ముగిసింది. 4-1తేడాతో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి, ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా దుమ్ములేపుతోంది.
భారత స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు.
టీమ్ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు నిరాశ తప్పలేదు.