Home » Kuppam
గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తేయాలన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పరిస్థితిని అధ్యయనం చేసి.. ఏపీలో అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
ఈ ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. వైసీపీ నేతలు ఈ రిజల్ట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.
Ap Elections Results 2024 : ఏపీలో అందరి చూపు ఈ హాట్ సీట్స్ పైనే..!
ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కీలక నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది?
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 672 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజని అభివర్ణించారు సీఎం జగన్.
సీఎం జగన్ నేడు కుప్పంలో పర్యటించనున్నారు.
గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు.
వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు.
వైసీపీ పాలనలో నా లాంటి వారికే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం.