Home » Kurnool
కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వరుసగా వివాదాలు చేటుచేసుకుంటున్నాయి.
రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..
కర్నూలు: కర్నూల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా అమరావతిలోనే రాజధానికి ఏర్పాటు చేయటం..కొంత వివాదంగా మారినా అది
కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో
శ్రీశైలం మల్లిఖార్జునుడి సన్నిధి వివాదాలకు కేంద్రంగా మారింది. మల్లిఖార్జునుడు, బ్రమరాంబికా అమ్మవారి కైలాస కంకణాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రికార్డ్ అసిస్టెంట్ వి.లక్ష్మీనారాయణను ఈవో సస్పెండ్ చేశారు.
కర్నూలు: రాయలసీమలో నూతనంగా నిర్మించిన నాలుగో ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 7న ప్రారంభించనున్నారు.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టులో డిసెంబర్ 31న ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో �