Home » Laila
తాజాగా విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మెగాస్టార్ చిరంజీవిని కలిసి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆహ్వానించారు.
మీరు కూడా లైలా ట్రైలర్ చూసేయండి..
విశ్వక్ సేన్ లైలా మూవీ నుంచి మూడో పాట వచ్చేసింది.
హీరో విశ్వక్ సేన్ లైలా సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో విశ్వక్ నేడు తెల్లవారుజామున తిరుమలకు మెట్ల మార్గంలో నడిచి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు.
తాజాగా లైలా మూవీ నుంచి రెండో పాట ఇచ్చుకుందాం బేబీని విడుదల చేశారు.
విశ్వక్ సేన్ లైలా మూవీ టీజర్ వచ్చేసింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం లైలా.
ఒకప్పటి హీరోయిన్ లైలా చాన్నాళ్ల తర్వాత తాజాగా విజయ్ The GOATసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా కనిపించి అలరించింది.
హీరోయిన్ సాయి కామాక్షి భాస్కర్ల తాజాగా లైలా మూవీ ఓపెనింగ్ లో ఇలా సాంప్రదాయంగా చీరకట్టుకొచ్చి అలరించింది.
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఇలా చీరకట్టులో అలరించింది.