Home » laptops
Croma Independence Day Sale 2025 : క్రోమా ఇండిపెండెన్స్ సేల్ 2025 ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్‌లపై బ్యాంకు డీల్స్ అందిస్తోంది.
Amazon Freedom Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 ఆగస్టు 1 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
Meta Wristband : మెటా చేతి వేళ్లతో పనిలేకుండా మైండ్ రీడింగ్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అర్థం చేసుకునేలా రిస్ట్‌బ్యాండ్ రెడీ చేస్తోంది.
మల్టీటాస్కింగ్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది.
Apple Store App : భారత్‌లో ఆపిల్ కంపెనీ విస్తరించేందుకు ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఫిజికల్ ఆపిల్ స్టోర్లను సందర్శించాల్సిన అవసరం లేదు.
Blinkit Delivery : బ్లింకిట్‌లో ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లను కొనుగోలు చేయవచ్చు. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది.
Amazon Mega Electronics Days Sale : ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Amazon Mega Electronics Sale : అమెజాన్‌లో అనేక ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై భారీ డీల్స్ అందిస్తోంది.
Vijay Sales Dhanteras : విజయ్ సేల్స్‌లో దన్తేరస్ దీపావళి సేల్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మరిన్నింటిపై 60శాతం వరకు తగ్గింపుతో డీల్స్ అందిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి.
Croma Diwali Sale : క్రోమా దీపావళి సేల్ కొనసాగుతోంది. ఈ స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్స్, స్మార్ట్ఫోన్లపై ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ డీల్స్ అందిస్తోంది.