Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Amazon Great Indian Festival 2025 : అమెజాన్ ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్, ల్యాప్ టాప్స్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Amazon Great Indian Festival 2025 Sale

Updated On : September 18, 2025 / 1:42 PM IST

Amazon Great Indian Festival 2025 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్ టాప్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందస్తు యాక్సెస్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. రిటైలర్లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఆడియో సిస్టమ్‌లు, అప్లియన్సెస్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15 నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ రెడ్‌మి, రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల (Amazon Great Indian Festival 2025 Sale) వరకు అలాగే HP, ASUS నుంచి ప్రీమియం ల్యాప్‌టాప్‌ల వరకు ఈ సేల్ అందరికి అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డులు, అమెజాన్ పే ఆఫర్‌ల ద్వారా అదనపు సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సేల్ తేదీలు, అడ్వాన్స్ యాక్సెస్ :
సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే అధికారిక సేల్‌కు ముందు ప్రైమ్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. సెప్టెంబర్ 22న 24 గంటల ముందస్తు యాక్సెస్ ద్వారా ఆఫర్లపై అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అధికారిక సేల్ అందరికీ అందుబాటులోకి వచ్చాక స్టాక్ రిలీజ్ ముందు కస్టమర్లు బెస్ట్ ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది.

Read Also : Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్ 13R కొనేసుకోండి.. ఈ కిర్రాక్ ఆఫర్ మీకోసమే..!

ఈ సేల్‌లో స్పెషల్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై స్పీడ్ డెలివరీ, అన్ లిమిటెడ్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై అతిపెద్ద ఆఫర్లు :

  • శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G : 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ.71,999 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 15 : రూ.1,750 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.45,249 నుంచి ప్రారంభం
  • వన్‌ప్లస్13R : రూ. 35,999కు లభిస్తుంది. రూ. 2వేలు తగ్గింపు, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్
  • ఐక్యూ నియో 10R 5G : రూ.3వేలు కూపన్ డిస్కౌంట్‌తో రూ.23,999 ధరకు లభిస్తుంది.
  • రెడ్‌మి A4 5G : ఎంట్రీ లెవల్ 5G ఫోన్ కేవలం రూ. 7,499 నుంచి ప్రారంభం
  • రియల్‌మి నార్జో 80 లైట్ 5G : స్టైలిష్ పెర్ఫార్మర్ ఫోన్ కూపన్ డిస్కౌంటుతో ధర రూ. 9,999
  • శాంసంగ్ గెలాక్సీ M36 5G : అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999 మాత్రమే
  • వన్‌ప్లస్ నార్డ్ CE5 : ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 21,749 నుంచి ప్రారంభం
  • ఐక్యూ Z10R : బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 17,499కే హై-పెర్ఫార్మెన్స్ ఫోన్.
  • రెడ్‌మి 13 5G ప్రైమ్ ఎడిషన్ : 108MP కెమెరా ఫోన్ రూ. 11,199 నుంచి ప్రారంభం

మొబైల్ అప్లియన్సెస్, ఆడియోపై బెస్ట్ డీల్స్ :

  • వన్‌ప్లస్ బడ్స్ 4 : 9 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్‌తో రూ. 4,769.
  • శాంసంగ్ గెలాక్సీ బడ్స్3 ప్రో : 12 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ రూ.10,999.
  • boAt ఎయిర్‌డోప్స్ 311 : 50 గంటల ప్లేబ్యాక్‌తో కేవలం ధర రూ. 895.
  • నాయిస్ బడ్స్ N1 : ENC, ఇన్‌స్టాచార్జ్‌తో రూ. 799.
  • boAt ఎయిర్‌డోప్స్ 121 ప్రో ప్లస్ : రూ. 1,099కు 100 గంటల లాంగ్ ప్లేబ్యాక్.
  • అప్లియన్సెస్ : ఛార్జర్లు, కేబుల్స్, కవర్లు కేవలం రూ. 99 నుంచి

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గాడ్జెట్‌లపై టాప్ ఆఫర్లు :

  • HP 15 Ryzen 7 ల్యాప్‌టాప్ : రూ. 58,990
  • HP విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ : i7 ప్రాసెసర్‌తో రూ.99,990.
  • అసూస్ TUF A16 ల్యాప్‌టాప్ : ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రూ. 87,990.
  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE : ఎస్ పెన్‌తో రూ.26,999.
  • రెడ్‌మి ప్యాడ్ 2 : 2.5K డిస్‌ప్లేతో రూ. 13,999.
  • శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ : రూ. 15,999.
  • సోనీ ఆల్ఫా ILCE-7M4K కెమెరా : రూ. 196,990.
  • ఆపిల్ పెన్సిల్ ప్రో : రూ. 10,399.
  • బోట్ ఆవాంటే ప్రైమ్ 5.1 సౌండ్‌బార్ : డాల్బీ ఆడియోతో రూ. 11,999.
  • ఎస్బీఐ బ్యాంక్, అమెజాన్ పేతో అదనపు సేవింగ్స్SBI బ్యాంక్ ఆఫర్ : ఎస్బీఐ డెబిట్/క్రెడిట్ కార్డులు, ఈఎంఐపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్.
    అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ : అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 5 శాతం క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్.
    అమెజాన్ పే లేటర్ : ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్ పై ఫ్లెక్సిబుల్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు