Home » Launch
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు అందజేస్తారు. 1140 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ పనిముట్లు, 320 క్లస్టర్ యంత్ర సేవాల కేంద్రాలకు కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో సంచార పశు అంబులెన్స్ తీసుకురానున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
12.45 గంటలకు నంద్యాల నుంచి సీఎం జగన్ తిరుగుపయనం కానున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కోటి 16 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు పట్టణాల్లో ఐదు నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకుంటారని చెప్పారు.
సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి వనపర్తికి చేరుకోనున్నారు.
వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.
పీఎస్ఎల్వీ- సీ52 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్
ఈ అనంత విశ్వం రహస్యాలను ఛేదించటానికి మరో కీలక ఘట్టానికి తెరలేచింది. టైమ్ మిషన్ లా పనిచేస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో ఈ విశ్వం గుట్టు ఛేదిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు