Home » Light rains
అల్ప పీడనం వాయుగుండం మారే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పారు.
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది.
తెలంగాణలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరత్వాడా, మధ్య మహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి బలహీనంగా మార
హైదరాబాద్ : పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరఠ్వాడా, మధ్య మహా రాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
తెలంగాణలో పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వావారణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.