Home » LOC
పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురే�
పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది.
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మిరాజ్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. మెరుపుదాడులతో బీభత్సం చేశాయి. సరిహద్దుల్లోని ఉగ్రశిబిరాలపై బాంబులతో విరుచుకుపడి.. నామరూపాల్లేకుండా చేశాయి. దాడిని కొందరు వీడియో తీశారు. పాక్ నుంచి ఇవి బయటకు �
ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్లో పాక్ కాల్