Home » LOC
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ ఆగ్రహంతో ఊగిపోతుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాక్ కు దిక్కుతోచని పరిస్థ�
భారత సైనికులపై దాడులు చేయాలని పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కుట్రలు పన్నుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర పాక్ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమాండోలను మోహరించనట్లు భారత ఆర్మీ గుర్తించింది. దీనికి
పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది.జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్ లో గురువారం(మార్చి-21,2019)ఉదయం పాక్ కాల్పులకు తెగబడింది.పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను �
బోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రజౌ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్‌లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల
ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �
బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్ కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చ�
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�
భారత పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ చెబుతున్నదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ భూభాగంలో భారత యుద్ధవిమానాన్ని కూల్చివేశామని, అందులో ఉన్న వింగ్ కమాండర్ అభి ఆనంద్ అనే పైలట్ ను అరెస్ట్ చేసినట్లు పాక్ �