మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మిరాజ్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. మెరుపుదాడులతో బీభత్సం చేశాయి. సరిహద్దుల్లోని ఉగ్రశిబిరాలపై బాంబులతో విరుచుకుపడి.. నామరూపాల్లేకుండా చేశాయి. దాడిని కొందరు వీడియో తీశారు. పాక్ నుంచి ఇవి బయటకు వచ్చాయి.
Read Also : గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ
టెర్రర్ లాంచ్ ప్యాడ్ ల దగ్గర మిరాజ్ యుద్ధ విమానాలు బాంబులు వదులుతున్నప్పుడు.. ఈ వీడియో షూట్ చేవారు. జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ఈ బాంబులు ధ్వంసం చేశాయి. 12 మిరాజ్ జెట్ ఫైటర్స్.. ఈ దాడిలో పాల్గొని.. వెయ్యి కేజీల బాంబులు వేశాయి.